ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాండోరా పేపర్స్‌పై కేంద్రం సీరియస్

ABN, First Publish Date - 2021-10-05T02:15:52+05:30

2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన ‘పనామా పేపర్స్’ మాదిరిగానే తాజాగా ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పాండోరా పేపర్స్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్యాక్స్ ఎగవేత దారులపై తగిన చర్యలు తీసుకుంటామని సోమవారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయమై దర్యాప్తును కఠినంగా నిర్వహిస్తామని, సంబంధిత దర్యాప్తు సంస్థలకు అప్పగించినట్లు ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నల్లధనంపై ఉక్కుపాదం మోపాలన్న తమ లక్ష్యంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, పాండోరా పేపర్స్ దర్యాప్తులో అవసరమైతే విదేశీ దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకుంటామంటామని మోదీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.


2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన ‘పనామా పేపర్స్’ మాదిరిగానే తాజాగా ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఈ జాబితాలో 380 మంది భారతీయులతో పాటు 90 దేశాలకు చెందిన సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఉన్నారు.

Updated Date - 2021-10-05T02:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising