ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔషధం లభ్యత పెంపుపై కేంద్రం ప్రణాళిక

ABN, First Publish Date - 2021-05-19T08:19:45+05:30

బ్లాక్‌ఫంగ్‌స చికిత్సలో ఉపయోగపడే ఆంఫోటెరిసిన్‌-బీ లభ్యత పెంపుపై కేంద్రం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఔషధం లభ్యత, సరఫరా పెంపును సమీక్షించినట్టు కేంద్రమంత్రి మన్సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 18 : బ్లాక్‌ఫంగ్‌స చికిత్సలో ఉపయోగపడే ఆంఫోటెరిసిన్‌-బీ లభ్యత పెంపుపై కేంద్రం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఔషధం లభ్యత, సరఫరా పెంపును సమీక్షించినట్టు కేంద్రమంత్రి మన్సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.   దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచేలా ఉత్పత్తిదారులతో కలిసి ప్రణాళికను రూపొందించామని తెలిపారు. విదేశాల నుంచి దిగుమతినీ పరిశీలించామన్నారు. సరఫరాను పెంచామని, ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని చెప్పారు. రోగులకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-19T08:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising