ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arms license racket: జమ్మూకశ్మీర్ ఎల్జీ మాజీ సలహాదారుడి నివాసంలో సీబీఐ సోదాలు

ABN, First Publish Date - 2021-10-12T17:31:45+05:30

జమ్మూ కశ్మీర్‌లో ఆయుధాల లైసెన్సింగ్ రాకెట్‌కు సంబంధించి ఐఎఎస్ అధికారి బసీర్ అహ్మద్ ఖాన్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు చేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఆయుధాల లైసెన్సింగ్ రాకెట్‌కు సంబంధించి ఐఎఎస్ అధికారి బసీర్ అహ్మద్ ఖాన్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు చేస్తోంది.జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సలహాదారుడి పదవి నుంచి బసీర్ అహ్మద్ ఖాన్ ను గత వారం తొలగించారు. ఆయుధాల లైసెన్సింగ్ రాకెట్‌ వ్యవహారంలో జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, ఢిల్లీలలోని 14 ప్రాంతాల్లో దాడులు చేస్తోంది.2000 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అయిన బసీర్ అహ్మద్ ఖాన్ ఈ నెల ప్రారంభంలో జమ్మూ కశ్మీర్ ఎల్జీకి సలహాదారు బాధ్యతల నుంచి తప్పించారు. గత ఏడాది మార్చిలో జీసీ ముర్ము లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నప్పుడు బసీర్ అహ్మద్ సలహాదారుగా నియమితులయ్యాడు. సలహాదారుగా నియామకానికి ముందు బసీర్ అహ్మద్ కశ్మీర్ డివిజనల్ కమిషనరుగా ఉన్నారు. 

Updated Date - 2021-10-12T17:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising