ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7 న కేంద్ర కేబినెట్ విస్తరణ! ఏడుగురిపై వేటు వేయనున్న మోదీ!

ABN, First Publish Date - 2021-07-06T01:17:38+05:30

కేంద్ర కేబినెట్ విస్తరణ బుధవారం జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సూచనలు కూడా అందినట్లు తెలుస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణ బుధవారం జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సూచనలు కూడా అందినట్లు తెలుస్తోంది. 7న ఉదయం 11 గంటలకు లేదా 12 గంటలకు విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. కొత్తగా 20 మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం. యూపీ నుంచి ఎక్కువ మందికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ కేంద్ర  కేబినెట్‌లోకి తీసుకోవడం లేదని సమాచారం.  కొన్ని రోజులుగా ప్రధాని మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. వారి వారి శాఖల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొంటారు. ఈ భేటీల ఆధారంగా మోదీ ఓ కేంద్ర మంత్రులపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. 7 నుంచి 8 మంది కేంద్ర మంత్రులను మోదీ తొలగించనున్నట్లు ఢిల్లీ వేదికగా వార్తలొస్తున్నాయి. 

Updated Date - 2021-07-06T01:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising