ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరికొత్త గాయకుడిని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా

ABN, First Publish Date - 2021-12-29T22:48:53+05:30

ప్రతి కళాకారుడూ మొదట ఓ ఔత్సాహికుడే- అని అమెరికన్ ఆధునిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రతి కళాకారుడూ మొదట ఓ ఔత్సాహికుడే- అని అమెరికన్ ఆధునిక ఋషి ఎమర్సన్ చెప్పిన మాటను కోట్ చేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అస్సాంలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన, మట్టిలో మాణిక్యం వంటి ఓ గాయకుడ్ని పరిచయం చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో, మోటారు మెకానిక్‌గా పనిచేస్తూ అద్భుతంగా పాడుతున్న ఆ కళాకారుడి వీడియోని షేర్ చేశారు. 


"వాహనాల్ని బాగుచేయడానికి ఇతనికి తన గ్యారేజ్ ఉపయోగపడి ఉండొచ్చు. కానీ, సహజమైన ఇతని గానకౌశలం ఆ గ్యారేజ్‌ని అతని ఆత్మగానానికి ఆలవాలంగా మార్చేసింది" అంటూ ట్వీట్ చేశారు మహీంద్ర. 




Updated Date - 2021-12-29T22:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising