ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.కోటి ఎద్దు.. ఒక డోసు వీర్యం రూ.వెయ్యి

ABN, First Publish Date - 2021-11-15T20:04:52+05:30

ఒంగోలు గిత్తల గురించి మనకు బాగా తెలిసే ఉంటుంది. ఆకారంలో, బలంలో దిట్టంగా ఉండే ఆ ఎద్దుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఒంగోలు గిత్తను మించిన ఒక ఎద్దు కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ‘కృషి మేళా’లో రికార్డు ధరకు అమ్ముడు పోయింది. క్రిష్ణ అనే పేరు గల ఈ ఎద్దు కోటి రూపాయలకు అమ్ముడుపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఒంగోలు గిత్తల గురించి మనకు బాగా తెలిసే ఉంటుంది. ఆకారంలో, బలంలో దిట్టంగా ఉండే ఆ ఎద్దుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఒంగోలు గిత్తను మించిన ఒక ఎద్దు కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ‘కృషి మేళా’లో రికార్డు ధరకు అమ్ముడు పోయింది. క్రిష్ణ అనే పేరు గల ఈ ఎద్దు కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. మూడున్నరేళ్ల వయసున్న ఈ ఎద్దు వీర్యం కూడా అంతే స్థాయిలో ఖరీదు పలుకుతోంది. ఒక డోసు వీర్యం ధర వెయ్యి రూపాయాలకు అమ్ముతున్నారట. ఇది హల్లికర్ జాతికి చెందినదని, హల్లికర్ జాతి అన్ని పశువులకు ఇది మూలమని యమజాని బోరగౌడ తెలిపారు. ఈ యేడాది నిర్వహించిన కృషి మేళాకు 12,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. 550 వ్యవసాయ స్టాల్స్‌లో సంప్రదాయ, హైబ్రిడ్‌కు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు, పశువులు, పౌల్ట్రీ ఉత్పత్తులను ఈ మేళాలో ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-11-15T20:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising