ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. యడియూరప్ప రాజీనామా

ABN, First Publish Date - 2021-07-26T17:47:06+05:30

కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు యడియూరప్ప ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత యడియూరప్ప రాజీనామా చేసే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు యడియూరప్ప ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత యడియూరప్ప రాజీనామా చేసే అవకాశం ఉంది. అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో రాజీనామా ప్రకటన చేశారు. రెండేళ్ల పాలన వేడుకల్లో మాట్లాడుతూ యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపానని వ్యాఖ్యానించారు. తనకెప్పుడూ అగ్ని పరీక్షేనని ఆయన అన్నారు. మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని యడియూరప్ప అన్నారు.

Updated Date - 2021-07-26T17:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising