ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపరీతంగా ఎక్కిళ్లు.. ఆస్పత్రిలో చేరిన బ్రెజిల్ అధ్యక్షుడు

ABN, First Publish Date - 2021-07-15T04:34:26+05:30

బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో బుధవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు విపరీతంగా ఎక్కిళ్లు వస్తుండటంతో..కారణమేంటో తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లారని అధ్యక్షుడి కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో బుధవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు విపరీతంగా ఎక్కిళ్లు వస్తుండటంతో..కారణమేంటో తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లారని అధ్యక్షుడి కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రెజీలియాలోని మిలిటరీ ఆస్పత్రిలో ఆయన జాయిన్ అయినట్టు సమాచారం. మరో రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పరిశీలనలో ఉంటారని తెలుస్తోంది. కాగా.. గత గురువారం సోషల్ మీడియాలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు ప్రసంగం మధ్యలో మాట్లాడలేక కాస్తంత ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత తేరుకున్న ఆయన..అంతకుమునుపు వారం నుంచీ విపరీతంగా ఎక్కిళ్లు వస్తుండటంతో బాధపడుతున్నానని తెలిపారు. 

Updated Date - 2021-07-15T04:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising