ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోంలో బీజేపీకి షాక్‌!

ABN, First Publish Date - 2021-02-28T09:43:11+05:30

అసెంబ్లీ ఎన్నికల వేళ.. అసోంలో బీజేపీకి దాని మిత్రపక్షం బీపీఎఫ్‌ (బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌) ఝలక్‌ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌తో జతకట్టిన బీపీఎఫ్‌ పార్టీ


గువహటి, ఫిబ్రవరి 27: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అసోంలో బీజేపీకి దాని మిత్రపక్షం బీపీఎఫ్‌ (బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌) ఝలక్‌ ఇచ్చింది. అధికార పక్షంతో ఉన్న ఐదేళ్ల బంధాన్ని తెంచుకుని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో చేరింది. ఈ విషయాన్ని బీపీఎఫ్‌ పార్టీ నాయకుడు హగ్రామా మొహిలరీ శనివారం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.  

Updated Date - 2021-02-28T09:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising