ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ జీవితాన్ని మార్చాలంటే అలా చేయండి: కాంగ్రెస్ నేత

ABN, First Publish Date - 2021-11-21T00:33:50+05:30

పంజాబ్ జీవితాన్ని మార్చాలంటే అలా చేయండి: కాంగ్రెస్ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సరిహద్దు వాణిజ్యం కోసం పాకిస్థాన్‌ సరిహద్దును తెరవాలని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం అన్నారు. పంజాబ్ ప్రయోజనాల కోసం సరిహద్దులను తెరవాలని తాను అభ్యర్థిస్తున్నానని సిద్ధూ పేర్కొన్నారు. మొత్తం 2,100 కిలోమీటర్లు ముంద్రా పోర్ట్ నుంచి ఎందుకు వెళ్లాలి?, ఇక్కడ నుంచి (కర్తార్‌పూర్ కారిడార్) ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి  పాకిస్థాన్ కేవలం 21 కిలోమీటర్లు ఉంటుందని ఆయన అన్నారు.

Updated Date - 2021-11-21T00:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising