ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ కోర్టులో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు దుర్మరణం

ABN, First Publish Date - 2021-12-23T20:13:27+05:30

కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న రెండవ ఫ్టోర్ బాత్‌రూంలో నుంచి ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు బాత్‌రూం గోడలు ధ్వంసమై సమీపంలోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ప్రస్తుతం ఫైర్ డిపార్ట్‌మెంట్ సహా పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్‌లోని లుధియానాలో ఉన్న జిల్లా కోర్టు క్లాంప్లెక్స్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటల సమయంలో ఈ పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న రెండవ ఫ్లోర్ బాత్‌రూంలో నుంచి ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు బాత్‌రూం గోడలు ధ్వంసమై సమీపంలోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ప్రస్తుతం ఫైర్ డిపార్ట్‌మెంట్ సహా పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు.


ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆందోళన వ్యక్తం చేశాను. తాను వెంటనే లుధియానా వెళ్తున్నానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని సీఎం చన్నీ తెలిపారు.

Updated Date - 2021-12-23T20:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising