ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లజెండాలతో గిరిజనుల నిరసన

ABN, First Publish Date - 2021-12-14T15:18:12+05:30

నీలగిరి జిల్లాలో విస్తరించిన అడవుల నుంచి జనవాసంలోకి వస్తున్న ఏనుగుల నుంచి భద్రత కల్పించాలని గిరిజన గ్రామాల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. గూడలూరు సమీపంలోని దేవర్‌సోలై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): నీలగిరి జిల్లాలో విస్తరించిన అడవుల నుంచి జనవాసంలోకి వస్తున్న ఏనుగుల నుంచి భద్రత కల్పించాలని గిరిజన గ్రామాల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. గూడలూరు సమీపంలోని దేవర్‌సోలై పంచాయతీ పరిధిలోని తాడన్‌తారై, దాని చుట్టుపక్కల గ్రామాల్లో గత కొన్ని నెలలుగా రెండు అడవి ఏనుగులు మకాం వేసి ఇళ్లు, పంటలను ధ్వంసం చేయడంతో పాటు గొర్రెలు, కోళ్లను చంపుతున్నాయని, ఉదయం, సాయంత్రం వేళల్లో పంట పొలాల్లో సంచరించి కోతకు సిద్ధంగా ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయని, అందువల్ల తాము భారీగా నష్టపోతున్నామని గిరిజనులు జిల్లా కలెక్టర్‌కు పలు మార్లు వినతిపత్రాలు సమర్పించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు, తమ బాధలు అధికారులు తెలుసుకొనేలా ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.

Updated Date - 2021-12-14T15:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising