ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు 18 నుంచి Bjp రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

ABN, First Publish Date - 2021-11-11T18:04:44+05:30

బీజేపీ రాష్ట్రకార్యవర్గ సమావేశాలు డిసెంబరు 18, 19 తేదీలలో హుబ్బళ్ళిలో జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి కేప్టెన్‌ గణేశ్‌ కార్నిక్‌ నగరంలో బుధవారం మీడియాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): బీజేపీ రాష్ట్రకార్యవర్గ సమావేశాలు డిసెంబరు 18, 19 తేదీలలో హుబ్బళ్ళిలో జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి కేప్టెన్‌ గణేశ్‌ కార్నిక్‌ నగరంలో బుధవారం మీడియాకు చెప్పారు. స్థానిక సంస్థల కోటా నుంచి విధానపరిషత్‌కు డిసెంబరు 10న జరగనున్న ఎన్నికలకు సంబంధించి మరో మూడు రోజుల్లో పార్టీ అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం పరిశీలనకు పంపుతామన్నారు. టికెట్‌ల కేటాయింపులో అధిష్ఠానం పెద్దలదే తుది నిర్ణయమన్నారు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ అభివృద్ధి అజెండాయే ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2021-11-11T18:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising