ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ‘దక్షిణ ప్రదేశ్‌’ పోస్టర్‌!

ABN, First Publish Date - 2021-04-03T07:37:45+05:30

బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వచ్చిన సందర్భంగా ముద్రించినట్లుగా ప్రచారంలో ఉన్న ఓ పోస్టర్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ పోస్టర్‌లో ‘తమిళనాడుకు వస్తున్న’ అని కాకుండా ‘దక్షిణ ప్రదేశ్‌’కు వస్తున్న యోగి ఆదిత్యనాథ్‌కు స్వాగతం అని ఉంది. తమిళనాడుకు బదులుగా దక్షిణ ప్రదేశ్‌ అని పేర్కొనడమేంటంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బీజేపీ నేతలు దీనిని ఖండించారు. 

Updated Date - 2021-04-03T07:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising