ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమరహితంగా నా వైవాహిక జీవితం

ABN, First Publish Date - 2021-05-14T07:58:13+05:30

ఏవరైనా త మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను తొలుత స్నేహితులనే పంచుకుంటారని చెబుతుంటారు. ఇందుకు బిల్‌గేట్స్‌ కూడా మినహాయింపుకాదు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య గురించి స్నేహితులతో బిల్‌గేట్స్‌ 


న్యూఢిల్లీ, మే 13: ఏవరైనా త మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను తొలుత స్నేహితులనే పంచుకుంటారని చెబుతుంటారు. ఇందుకు బిల్‌గేట్స్‌ కూడా మినహాయింపుకాదు. ఆయన, తన భార్య మెలిండాతో విడిపోయిన సంగతి తెలిసిందే కదా! అయితే ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెళ్లడించక ముందు తన స్నేహితులతో పంచుకున్నారట. తన వైవాహిక జీవితం ప్రేమ రహితంగా మిగిలిపోయిందని, తాము వేర్వేరుగా ఉంటున్నామని వారితో ఆయన చెప్పుకొన్నారట. హవాయ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లోని తన మి త్రులతో బిల్‌గేట్స్‌ మాట్లాడినట్లుగా న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. విడాకుల విషయం ఎక్కడ చెప్పుకొన్నారో.. 27 ఏళ్ల క్రితం ఆ గోల్ఫ్‌కోర్టు సాక్షిగానే ఆమెను బిల్‌ పెళ్లాడటం గమనార్హం.  

Updated Date - 2021-05-14T07:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising