ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు ఆసుపత్రులలోనూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

ABN, First Publish Date - 2021-03-01T17:48:28+05:30

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అందరికీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు నాడు నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హమీని నిలబెట్టుకోనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ ప్రకటించారు. రాష్టంలో ఈరోజు నుంచి ప్రైవేటు ఆసుపత్రులలోనూ కరోనా టీకా ప్రజలకు ఉచితంగా వేయనున్నారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. ముఖ్యమంత్రి నితీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా 60 ఏళ్ల పైబడినవారికి, 45 ఏళ్లు దాటి అనారోగ్యంతో బాధపడుతున్నవారికి టీకాలు వేయనున్నారు. కాగా ఈరోజు బీహార్ సీఎం నితీష్ కుమార్ పుట్టినరోజు. మరోవైపు ఆయన ఈరోజు కరోనా టీకా మొదటి డోసు తీసుకోనున్నారు.

Updated Date - 2021-03-01T17:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising