ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకుల సంస్కృతికి బైడెన్‌ చెక్‌!

ABN, First Publish Date - 2021-04-09T06:42:53+05:30

తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చర్యలు చేపట్టారు. మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ(ఏటీఎఫ్‌) డైరెక్టర్‌గా డేవిడ్‌ చిప్‌మాన్‌ను నియమించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 8: తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చర్యలు చేపట్టారు.  మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ(ఏటీఎఫ్‌) డైరెక్టర్‌గా డేవిడ్‌ చిప్‌మాన్‌ను నియమించారు. మాజీ ఫెడరల్‌ ఏజెంట్‌ అయిన డేవిడ్‌ ప్రస్తుతం తుపాకుల నియంత్రణ సంస్థ గిఫార్డ్స్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఏటీఎఫ్‌ ఏజెంట్‌గా ఆయన 25 ఏళ్లు పనిచేశారు. 

Updated Date - 2021-04-09T06:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising