ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూటాన్‌లోనూ ‘భీం’ యూపీఐ

ABN, First Publish Date - 2021-07-14T07:15:36+05:30

భారత్‌లోని ‘భీం’ యూపీఐ పేమెంట్స్ విధానాన్ని భూటాన్ దేశంలోనూ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భూటాన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లోని ‘భీం’ యూపీఐ పేమెంట్స్ విధానాన్ని భూటాన్ దేశంలోనూ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భూటాన్ ఆర్థికమంత్రి ల్యోన్పో నంగే త్సెరింగ్ సంయుక్తంగా భారత భీం యూపీఐ పేమెంట్స్ విధానాన్ని భూటాన్‌లో లాంచ్ చేశారు. దీంతో భారత్ తర్వాత యూపీఐ పేమెంట్స్‌ను అమలు చేయబోతున్న తొలి దేశంగా భూటాన్ నిలిచింది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఫిన్‌టెక్ ద్వారా భారత్ సాధించిన ఓ గొప్ప ప్రగతి యూపీఐ పేమెంట్స్ అని చెప్పారు. అనంతరం ప్రత్యక్షంగా ఓ భీం యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు

Updated Date - 2021-07-14T07:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising