ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు రంగానికి టీకా సరఫరాను పెంచనున్న భారత్ బయోటెక్!

ABN, First Publish Date - 2021-06-24T04:51:37+05:30

వచ్చే నెల నుంచి భారత్ బయోటెక్ ప్రైవేటు రంగానికి టీకా సరఫరాను 25 శాతానికి పెంచనున్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వచ్చే నెల నుంచి భారత్ బయోటెక్ టీకా సంస్థ ప్రైవేటు రంగానికి వ్యాక్సిన్ సరఫరాను 25 శాతానికి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జనవరి నుంచీ మేం ప్రైవేటు రంగానికి ప్రతినెల పది శాతానికి లోపే కొవ్యాక్సిన్ టీకాలను సరఫరా చేస్తున్నాం. ఇటీవల ఈ సరఫరాను 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం సూచించింది. కాబట్టి..వచ్చే నెల నుంచీ టీకా ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికలను సవరిస్తాం. ఈ క్రమంలో టీకా సరఫరా 25 శాతానికి పెరగొచ్చు’’ అని భారత్ బయోటెక్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవ్యాక్సిన్ ధర రూ. 1200గా ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-24T04:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising