ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Be alert : బెంగాల్ అధికారులకు సర్కారు ఆదేశం

ABN, First Publish Date - 2021-10-19T17:05:18+05:30

అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించండి అంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించండి అంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ దాడుల తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిఘాను ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను సూచించింది. బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు,దుర్గా పూజ పండళ్లపై ఆకతాయిలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సర్కారు ఈ హెచ్చరిక జారీ చేసింది.బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అధికారులను సర్కారు అప్రమత్తం చేసేంది.సున్నితమైన సరిహద్దు జిల్లాల్లో పండుగ సీజన్‌లో శాంతిభద్రతలను కాపాడాలని జిల్లా యంత్రాంగాన్ని మమతా సర్కారు ఆదేశించింది.బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలో  సోషల్ మీడియా పోస్ట్‌పై 66 ఇళ్లను ధ్వంసం చేసి, కనీసం 20 మంది హిందువుల ఇళ్లను తగలబెట్టారు.ఈ హింసాకాండలో 52 మంది అనుమానితులను అరెస్టు చేశారు. 


Updated Date - 2021-10-19T17:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising