ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లా’ ప్రధానిపై హత్యాయత్నం కేసులో.. 21ఏళ్ల తర్వాత 14 మందికి మరణ దండన

ABN, First Publish Date - 2021-03-24T10:32:00+05:30

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాపై హత్యాయత్నం చేసిన కేసులో 14 మందికి మరణ దండన విధిస్తూ ఢాకాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా, మార్చి 23: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాపై హత్యాయత్నం చేసిన కేసులో 14 మందికి మరణ దండన విధిస్తూ ఢాకాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. 2000వ సంవత్సరంలో ఆమెపై ఇస్లామిక్‌ ఉగ్రవాదులు హత్యాయత్నం చేశారు. 21ఏళ్లపాటు సుదీర్ఘంగా కేసు విచారణ జరిగింది.  శిక్షను బంగ్లా చట్టాల ప్రకారం సుప్రీం కోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2021-03-24T10:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising