ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Babul supriyo : నా పనే వారందరికీ సమాధానం

ABN, First Publish Date - 2021-08-01T20:57:40+05:30

కేంద్ర మాజీ మంత్రి, బాబుల్ సుప్రియో సోషల్ మీడియా వేదికగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌, తృణమూల్ ఎంపీ కునాల్ ఘోష్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : కేంద్ర మాజీ మంత్రి, బాబుల్ సుప్రియో సోషల్ మీడియా వేదికగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌, తృణమూల్ ఎంపీ కునాల్ ఘోష్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నాపై మీరు చేసిన కామెంట్స్‌ను నేను పూర్తిగా చదివాను. అందరూ తమకు తోచిన రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మద్దతిచ్చేవారు ఇస్తున్నారు. వ్యతిరేకించే వారు వ్యతిరేకిస్తున్నారు. కొందరు ప్రశ్నలు కూడా వేస్తున్నారు. మరికొందరు తమకు ఇష్టమైన రీతిలో భాషను ఉపయోగిస్తున్నారు. ఎవరు ఏం చేసినా, నాకు తోచిన రీతిలో నేను పనిచేస్తా. కామెంట్స్ అన్నింటినీ గౌరవిస్తా. కానీ నా పనే వారందరికీ సమాధానం. నాకు కాస్త సమయం ఇవ్వండి. పాటలు పాడతా. షోలో పాల్గొంటా. నా చేతిలో చాలా సమయం ఉంది’’ అని బాబుల్ సుప్రియో అన్నారు. 

Updated Date - 2021-08-01T20:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising