ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్యలో బస్ స్టేషన్ నిర్మాణం.. రూ. 400 కోట్ల ప్రాజెక్టుకు యూపీ అనుమతి

ABN, First Publish Date - 2021-06-15T05:10:31+05:30

అయోధ్యలోని రామాలయ సందర్శనకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్ట్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: అయోధ్యలోని రామాలయ సందర్శనకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్ట్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. దీనికి తోడు.. ఆయోధ్య-సుల్తాన్‌పూర్ రహదారిపై నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనకు కూడా కాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షత వహించారు. కాగా.. బస్ స్టేషన్ నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న తొమ్మిది ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.  రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ స్టేషన్‌కు బస్సు సర్వీసులు ఉంటాయని కేబినెట్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. 

Updated Date - 2021-06-15T05:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising