ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ex Afghan president:అష్రఫ్ ఘనీ సోదరుడు తాలిబాన్లకు మద్దతు

ABN, First Publish Date - 2021-08-21T16:24:17+05:30

అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ తాలిబాన్లకు మద్దతు ప్రకటించారని తాజా సమాచారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ తాలిబాన్లకు మద్దతు ప్రకటించారని తాజా సమాచారం. తాలిబాన్ నాయకుడు ఖలీల్ ఉర్ రెహ్మాన్, మత పండితుడు ముఫ్తీ మహమూద్ జాకీర్ ల సమక్షంలో గ్రాండ్ కౌన్సిల్ చీఫ్ హష్మత్ ఘనీ అహ్మద్‌ జాయ్ తాలిబాన్ ఉగ్రవాద గ్రూపునకు తన మద్దతును ప్రకటించారు. అఫ్ఘాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోయి తన కుటుంబంతో సహా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్థిరపడ్డారు.అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ ఖలీల్ ఉర్ రెహ్మాన్ ను కలిసిన తర్వాత తాలిబన్లకు తన మద్దతును ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేశారు.


Updated Date - 2021-08-21T16:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising