ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pune వెళుతున్నారా? విమాన ప్రయాణీకులు 14 రోజులు ఆగాల్సిందే...

ABN, First Publish Date - 2021-10-16T16:54:23+05:30

మహారాష్ట్రలోని పుణే నగరానికి విమానంలో వెళ్ళాలనుకునేవారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణే : మహారాష్ట్రలోని పుణే నగరానికి విమానంలో వెళ్ళాలనుకునేవారు 14 రోజులు ఆగాలి. ఎందుకంటే రన్‌వే మరమ్మతు పనుల కోసం ఈ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ పనులను భారత వాయు సేన (ఐఏఎఫ్)  అక్టోబరు 16 నుంచి ప్రారంభిస్తోంది. అందువల్ల అక్టోబరు 16 నుంచి 29 వరకు ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు. 


భారత వాయు సేన నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుణే విమానాశ్రయం అధికారులు చెప్పారు. పుణే విమానాశ్రయం అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. 


పుణే విమానాశ్రయం ఐఏఎఫ్‌కు చెందిన లొహెగావ్ ఎయిర్‌బేస్‌లో భాగం. ఈ రన్‌వేను మరమ్మతు చేయాలని ఏప్రిల్‌లో ప్రతిపాదించారు. 


Updated Date - 2021-10-16T16:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising