ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ అసెంబ్లీలో ‘లవ్‌ జిహాద్‌’ బిల్లు ఆమోదం

ABN, First Publish Date - 2021-02-25T06:52:58+05:30

ఉత్తరప్రదేశ్‌లో ‘లవ్‌ జిహాద్‌’ బిల్లు చట్టంగా మారింది. ‘చట్ట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ, ఫిబ్రవరి 24: ఉత్తరప్రదేశ్‌లో ‘లవ్‌ జిహాద్‌’ బిల్లు చట్టంగా మారింది. ‘చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధిత బిల్లు-2021’ను యూపీ అసెంబ్లీ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. తమకిష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ప్రజలకు ఉందని, అయితే పెళ్లి కోసం మతం మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదని అలహాబాద్‌ హైకోర్టు నవంబరు 24వ తేదీన తీర్పు ఇచ్చింది.


ఈ నేపథ్యంలో యూపీ కేబినెట్‌ బలవంతపు మత మార్పిడిని నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ‘లవ్‌ జిహాద్‌’ కింద నిందితుడి నేరం రుజువైతే 1-5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.


Updated Date - 2021-02-25T06:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising