ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ సహాయంతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు : అనురాగ్ ఠాకూర్

ABN, First Publish Date - 2021-06-13T00:36:34+05:30

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి అనురాగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే వారి సహకారంతో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి పాకిస్తాన్ సహకారం కోరుతోందని మండిపడ్డారు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అనురాగ్ డిమాండ్ చేశారు. 

ఆర్టికల్ 370 రద్దు విచారకరమని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ అంశాన్ని పరిశీలిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లబ్ హౌజ్ అనే సోషల్ మీడియాలో జరిగిన చర్చలో పాకిస్తాన్ జర్నలిస్టు ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావించారు. దిగ్విజయ్ పై విధంగా స్పందించారు. 

Updated Date - 2021-06-13T00:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising