ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi manki baath: 30 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టింది

ABN, First Publish Date - 2021-07-20T21:10:25+05:30

ప్రధాని మోదీ ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం విదితమే. కేవలం ప్రసిద్ధి పొందడమే కాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం విదితమే. కేవలం ప్రసిద్ధి పొందడమే కాదు సుమా, ఏకంగా కొన్ని కోట్ల ఆదాయాన్ని కూడా  ప్రభుత్వాన్ని తెచ్చి పెట్టిన కార్యక్రమం ఇది. నిజమే.. ఈ కార్యక్రమం ద్వారా కేంద్రానికి 30.80 కోట్ల రూపాయలు వచ్చాయని కేంద్రం మంగళవారం రాజ్యసభ వేదికగా ప్రకటించింది. 2014 నుంచి ఇప్పటి వరకూ 30.80 కోట్ల రూపాయలు వచ్చాయని కేంద్ర ప్రసారశాఖ ప్రకటించింది. అయితే 2017-18 సంవత్సర కాలంలో అత్యధికంగా 10.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ఇక 2014-15 లో 1.16 కోట్లు, 215-16 లో 2.81 కోట్లు తెచ్చిపెట్టిందని, 2016-17 లో 5.14 కోట్లు, 2018-19 లో 7.47, 2019-20 లో 2.56 కోట్లు వచ్చాయి. ఇక 2020-21 లో 1.02 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.   

Updated Date - 2021-07-20T21:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising