ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐరాస ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఆంటోనియో

ABN, First Publish Date - 2021-06-19T07:16:47+05:30

ఆంటోనియో గుటెరెస్‌ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంటోనియా ప్రధాన కార్యదర్శిగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2026 డిసెంబర్‌ 31 వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యరాజ్యసమితి, జూన్‌ 18: ఆంటోనియో గుటెరెస్‌ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంటోనియా ప్రధాన కార్యదర్శిగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2026 డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతారని ఐరాస అధ్యక్షుడు వోల్కాన్‌ బొజ్కిర్‌ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో రెండోసారి ఎన్నిక కావడాన్ని స్వాగతిస్తూ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎ్‌స.తిరుమూర్తి ట్వీట్‌ చేశారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గత నెలలో ఆంటోనియోను కలిసి భారత దేశం తరఫున మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-06-19T07:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising