ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనైమలై, ముదుమలైకు అంతర్జాతీయ హోదా

ABN, First Publish Date - 2021-08-01T14:34:39+05:30

కోయం బత్తూర్‌ జిల్లా ఆనైమలై, నీలగిరి ముదుమలై పులుల శరణాల యాలకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ జాతీయ పులుల సంరక్షణ కమిషన్‌ అంగీకార సర్టిఫికెట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): కోయంబత్తూర్‌ జిల్లా ఆనైమలై, నీలగిరి ముదుమలై పులుల శరణాల యాలకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ జాతీయ పులుల సంరక్షణ కమిషన్‌ అంగీకార సర్టిఫికెట్‌ అందజేసింది. దేశంలో 20 రాష్ట్రాల్లో 50 పులుల శరణాలయాలున్నాయి. ఇవి దేశ భూ విస్తీర్ణంలో 2.21 శాతంగా ఉన్నాయు. దేశంలో పులుల సంఖ్య ప్రపంచస్థాయిలో 70 శాతంగా ఉంది. 2020లో ప్రపంచస్థాయిలో పులుల గణన నిర్వహించారు. 20 రాష్ట్రాల్లో ఉన్న 28 పులుల శరణాలయాలు ఎంపిక చేసి జాతీయ పులుల భద్రతా కమిషన్‌ ఏర్పాటు చేసిన కమిటీలో చేర్చారు. వాటిలో 14 శరణాలయాలకు ప్రత్యేక హోదా కల్పించారు. 


Updated Date - 2021-08-01T14:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising