ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ కేంద్రాలలో ఎల్‌కేజీ, యూకేజీ: మంత్రి

ABN, First Publish Date - 2021-12-18T18:03:32+05:30

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభిస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ వెల్లడించారు. బెళగావిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభిస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ వెల్లడించారు. బెళగావిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో సాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎల్‌కేజీ, యూకేజీలను ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో భారీగా ఫీజులు చెల్లించేందుకు విముక్తి కల్పించినట్టు అవుతుందన్నారు. ఇదే విషయాన్ని శాసనసభలోనూ మంత్రి ప్రస్తావించారు. 

Updated Date - 2021-12-18T18:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising