ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra బస్టాండులో తెలుగేదీ?

ABN, First Publish Date - 2021-10-29T13:43:26+05:30

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు నిలిచే మాధవరం బస్‌ టెర్మినల్‌లో తెలుగు అక్షరమే కనిపించడం లేదని తమిళనాడు తెలుగు పీపుల్‌ సొసైటీ విమర్శించింది. ఆ బస్టాండుకు ఏర్పాటు చేసిన బోర్డులో ఆంగ్ల, త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - తమిళనాడు తెలుగు పీపుల్‌ సొసైటీ


చెన్నై(Chennai): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు నిలిచే మాధవరం బస్‌ టెర్మినల్‌లో తెలుగు అక్షరమే కనిపించడం లేదని తమిళనాడు తెలుగు పీపుల్‌ సొసైటీ విమర్శించింది. ఆ బస్టాండుకు ఏర్పాటు చేసిన బోర్డులో ఆంగ్ల, తమిళ అక్షరాలే తప్ప, తెలుగు లేదని వాపోయింది. అందువల్ల అక్కడ బోర్డులు తెలుగులో కూడా ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్వాహక అధ్యక్షుడు దేవరకొండ రాజు ఏపీఎస్‌ఆర్టీసీ మాధవరం బస్‌ టెర్మినల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లుకు, సీఎండీఏ మెంబర్‌ సెక్రటరీ అన్షుల్‌ మిశ్రాకి, సీఎండీఏ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. దీనిపట్ల అధికారులు సానుకూలంగా స్పందించినట్లు రాజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-10-29T13:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising