ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్‌ సిలిండర్లకు ప్రత్యామ్నాయం.. ఈ యంత్రం!

ABN, First Publish Date - 2021-04-09T06:24:41+05:30

ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా పశ్చిమబెంగాల్‌ దుర్గాపూర్‌లోని సెంట్రల్‌ మెకానికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఓ సరికొత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలిని శుద్ధి చేసే సరికొత్త మెషీన్‌ 

సీఎంఆర్‌ఐ శాస్త్రవేత్తల ఆవిష్కరణ 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లకు ఉన్న డిమాండ్‌  అంతా ఇంతా కాదు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా పశ్చిమబెంగాల్‌ దుర్గాపూర్‌లోని సెంట్రల్‌ మెకానికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఓ సరికొత్త యంత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ యంత్రం.. ఎక్కడికక్కడ గాలి నుంచి నైట్రోజన్‌ను వేరి చేసి.. గాలిని శుద్ధి చేసి.. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పేషెంట్‌కు అందిస్తుంది. ఇది ఎత్తయిన ప్రదేశాలు, ఆక్సిజన్‌ తక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుందని సీఎంఆర్‌ఐ డైరెక్టర్‌ హరీశ్‌ హిరానీ చెప్పారు. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే, ఇళ్లలో ఆక్సిజన్‌ స్థాయిని పెంచుతుందని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్ల అవసరాన్ని తగ్గిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుందని ఆయన తెలిపారు.  

Updated Date - 2021-04-09T06:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising