ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరిస్థితిపై కమలా హ్యారిస్ వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-05-08T05:18:34+05:30

భారత శ్రేయస్సు అమెరికా బాధ్యతని ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు. భారత్‌లో తన కుటుంబం కూడా ఉందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత శ్రేయస్సు అమెరికా బాధ్యతని ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు. భారత్‌లో తన కుటుంబం కూడా ఉందని, తన తల్లి అక్కడే పుట్టి పెరిగిందని, అలాంటి భారత్ శ్రేయస్సు అమెరికాకు ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. భారత్‌లో నెలకొన్న కరోనా పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చేయాల్సిన సాయం గురించి ఏర్పాటుచేసిన సమావేశంలో కమలా మట్లాడారు. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి చూస్తుంటే గుండెపగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ప్రారంభమైనప్పుడు భారత్ అమెరికాకు కూడా సాయం అందించిందని, అయితే ఇప్పుడు భారత్ కష్టాల్లో ఉందని, కష్టాల్లో ఉన్న మిత్ర దేశానికి సాయం చేయడానికి అమెరికా ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. భారత్ మిత్ర దేశంగా ఆ బాధ్యత తమపై ఉందని కమలా హ్యారిస్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T05:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising