ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబూల్‌లో ఐసిస్-కే వాహనాన్ని కూల్చేశామన్న అమెరికా

ABN, First Publish Date - 2021-08-30T05:19:45+05:30

ఐఎస్ఎస్-కేకు సంబంధించిన ఓ వాహనాన్ని తాము పేల్చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఐఎస్ఎస్-కేకు సంబంధించిన ఓ వాహనాన్ని తాము పేల్చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు పేలుడు పదార్థాలను తీసుకెళుతున్న ఆ వాహనాన్ని తాము ఆదివారం పేల్చేశామని ప్రకటించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిథి కెప్టెన్ బిల్ అర్బన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘మానవ రహిత స్వీయ రక్షణ వ్యవస్థ ద్వారా గగనతల దాడి చేయడం జరిగింది. అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించాం. ఆ పేలుడు తీవ్రతను బట్టి వాహనంలో కచ్చితంగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించాం’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-30T05:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising