ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. రోడ్లు దిగ్బంధించిన స్థానికులు

ABN, First Publish Date - 2021-12-12T21:35:06+05:30

ఈ నిరసన సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై గంటపాటు కొనసాగడంతో పెద్ద ఎత్తున ట్రిఫిక్ నిలిచిపోయింది. ఓమలూట్ పట్టణ పోలీసులు నిరసనకారులతో చర్చించి.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూర్ పట్టణంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి స్థానికుల కంట పడకుండా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో అంబేద్కర్ విగ్రహం చేయి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఓమూల్ పట్టణ ప్రజలు ఆందోళనకారులను గుర్తించి, చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగారు. రోడ్లను దిగ్బంధించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.


ఈ నిరసన సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై గంటపాటు కొనసాగడంతో పెద్ద ఎత్తున ట్రిఫిక్ నిలిచిపోయింది. ఓమలూట్ పట్టణ పోలీసులు నిరసనకారులతో చర్చించి.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుని తొందరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు నిరసన విరమించారు.

Updated Date - 2021-12-12T21:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising