ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

’పెగాసస్‌’ రూపకర్తకు అమెజాన్ షాక్!

ABN, First Publish Date - 2021-07-21T01:01:21+05:30

అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్‌ రూపకర్త అయిన ఎన్ఎస్ఓకు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ అకౌంట్లను నిలిపివేసినట్టు తాజాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘పెగాసస్‌ స్పైవేర్‌’ వ్యవహారం ప్రస్తుతం భారత్‌తో పాటూ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ కారణంగా జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు నిఘా నీడలోకి వెళ్లారనే వార్తలు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్‌ రూపకర్త ఎన్ఎస్ఓ సంస్థకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ అకౌంట్లను నిలిపివేసినట్టు తాజాగా ప్రకటించింది. ‘‘పెగాసస్ వ్యవహారం మాకు తెలిసిన వెంటనే..ఎన్ఎస్ఓ అకౌంట్లను నిలిపివేశాం’’ అని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్‌ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ వసతుల సాయంతోనే ‘పెగాసస్’ సేకరించిన సమాచారం మరోచోటుకి తరలిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధనలో బయటపడిన విషయం తెలిసిందే.  

Updated Date - 2021-07-21T01:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising