ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు: ఏఐఏడీఎంకేతో బీజేపీ దోస్తీ... 20 సీట్ల నుంచి పోటీ!

ABN, First Publish Date - 2021-03-06T14:30:03+05:30

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికార పార్టీ ఏఐఏడీఎంకేతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగనుంది. సీట్ల పంపకంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపధ్యంలో బీజేపీ తమిళనాడులోని 20 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది.  


ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కన్యాకుమారి లోక్‌సభ సీటును బీజేపీకి కేటాయించారు. కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంత్‌కుమార్ మృతి చెందిన అనంతరం ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. కరోనా కారణంగా ఎంపీ హెచ్ వసంత్‌కుమార్ కన్నుమూశారు. ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు.

Updated Date - 2021-03-06T14:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising