ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిసెప్షన్‌ ముగిశాక పెళ్లి కుమార్తె చేసిన పనేంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-11-26T18:45:42+05:30

వధూవరులు కుటుంబీకులు పెళ్ళి సంబరంలో ఉత్సా హంగా గడుపుతున్నారు. రాత్రి రిసెప్షన్‌కు బంధుమిత్రలు పెద్దసంఖ్యలో రాగా అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆతర్వాత ఫోటోషూట్‌ కూడా ఉత్సాహంగానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: వధూవరులు కుటుంబీకులు పెళ్ళి సంబరంలో ఉత్సా హంగా గడుపుతున్నారు. రాత్రి రిసెప్షన్‌కు బంధుమిత్రలు పెద్దసంఖ్యలో రాగా అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆతర్వాత ఫోటోషూట్‌ కూడా ఉత్సాహంగానే సాగింది. ఇక కాసేపు విశ్రాంతి తీసుకుంటేm ముహూర్తంకు సిద్దమవుదామని అందరూ భావిస్తుండగా పెళ్ళి కుమార్తె పరారీ అయినట్లు తేలిపోయింది. దీంతో బెంగళూరు వరుడితో పాటు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. రామనగర్‌ జిల్లా చెన్నపట్టణకు చెందిన యువతికి బెంగళూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఇరువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఉన్నారు. మంగళవారం రాత్రి వధువు సొంతూరులోని ఓ కళ్యాణమంటపంలో రిసెప్షన్‌ వేడక జరిగింది. అర్ధరాత్రి దాటాక వధువు ఎవరికంటా పడకుండా పరారీ అయ్యింది. తెల్లారేసరికి కళ్యాణమంట పంలో విషాధం మిగిలింది. వధువు కుటుంబీకులకు పరాభవం చోటుచేసుకోగా వరుడు కుటుంబీకులు చెన్నపట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-11-26T18:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising