ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న కరోనా కేసులు.. అఫ్ఘానిస్థాన్‌లో ఆక్సిజన్ కొరత

ABN, First Publish Date - 2021-06-20T05:23:53+05:30

అఫ్ఘానిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబుల్: అఫ్ఘానిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. మెడికల్ ఆక్సిజన్ లేమితో ఆస్పత్రుల్లోని రోగులు అవస్థల పాలవుతున్నారు. అఫ్ఘాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని శనివారం నాడు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అఫ్ఘానిస్థాన్‌ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. పొరుగున ఉన్న ఇరాన్ ఇప్పటికే 900 ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసింది. మొత్తం 3800 సిలిండర్లను అందించేందుకు ఇరాన్ గతంలో ముందుకు వచ్చింది. ఆఫ్ఘానిస్థాన్‌లో కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 1.02 లక్షల కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 4122 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. 

Updated Date - 2021-06-20T05:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising