ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 లక్షల దిగువకు యాక్టివ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-06-19T06:52:25+05:30

దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 8 లక్షల దిగువకు వచ్చాయి. వరుసగా 36 రోజుల నుంచి రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌ల తగ్గుదల కొనసాగుతోంది. గురువారం 62,480

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో కొత్తగా 62 వేల కేసులు

వైరస్‌తో మరో 1,587 మంది మృతి


న్యూఢిల్లీ/లండన్‌, జూన్‌ 18: దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 8 లక్షల దిగువకు వచ్చాయి. వరుసగా 36 రోజుల నుంచి రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌ల తగ్గుదల కొనసాగుతోంది. గురువారం 62,480 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 90 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7.98 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాలు సైతం 2 వేల లోపునకు పడిపోయాయి. తాజాగా 1,587 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 61 రోజుల్లో ఇవే అత్యల్పం. కాగా.. మనిషి కదలికలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో అత్యంత కీలకపాత్ర పోషించే మెదడులోని బూడిద పదార్థం (గ్రే మ్యాటర్‌)పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని యూకే బయోబ్యాంక్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తీవ్ర ఇన్ఫెక్షన్‌ వల్ల గ్రేమ్యాటర్‌ సహా బ్రెయిన్‌ టిష్యూలు తగ్గిపోతున్నాయని వారు పేర్కొన్నారు. ఆ అధ్యయన ఫలితం మెడ్‌ఆర్కైవ్‌లో జర్నల్‌లో ప్రచురితమైంది.

Updated Date - 2021-06-19T06:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising