ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ గాలానికి చిక్కిన పోలీస్

ABN, First Publish Date - 2021-09-19T02:02:56+05:30

ఏసీబీ గాలానికి చిక్కిన పోలీస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: సివిల్ వివాదంలో లంచం తీసుకుంటూ పట్టుబడటంతో నగరానికి చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కజల పోలీసు స్టేషన్‌లో  రాఘవేంద్ర ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒక వ్యాపారవేత్త సివిల్ వివాదాన్ని పరిష్కరించాలని ఆయనను కోరారు.  వివాదాన్ని పరిష్కరించాలంటే రూ.10లక్షలు లంచంగా ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ డిమాండ్ చేశారు. ఫలితంగా వ్యాపారవేత్త అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్ తరఫున రాఘవేంద్ర అనే మరో వ్యక్తి రూ. 2లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రూ.8 లక్షలను ఇప్పటికే చెల్లించారని రాఘవేంద్ర చెప్పడం విశేషం.




Updated Date - 2021-09-19T02:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising