ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా వర్సిటీలతో విద్యా భాగస్వామ్యం

ABN, First Publish Date - 2021-04-13T07:50:28+05:30

అమెరికా వర్సిటీలతో భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రపంచమంతా ఆన్‌లైన్‌ చదువుల దిశగా వెళ్తున్న తరుణంలో ఇరు దేశాల విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం పెరగాల ని భారత్‌ భావిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌ పాఠాలు, ఉమ్మడి పరిశోధనలకు భారత్‌ చొరవ


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 12: అమెరికా వర్సిటీలతో భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రపంచమంతా ఆన్‌లైన్‌ చదువుల దిశగా వెళ్తున్న తరుణంలో ఇరు దేశాల విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం పెరగాల  ని భారత్‌ భావిస్తోంది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధూ.. అరిజోనా స్టేట్‌ వర్సిటీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, సౌత్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, నార్త్‌ కరోలినా వర్సిటీలతో చర్చలు జరుపుతున్నారు. అరిజోనా విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ పాఠాలను మెరుగు పరచడం, ఉమ్మడి పరిశోధన, విజ్ఞాన భాగస్వామ్యం అంశాలపై భారతీయ విద్యాసంస్థలతో కలిసి పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-04-13T07:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising