ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Absconding Mumbai top cop పరంబీర్ పోలీసు విచారణకు హాజరు

ABN, First Publish Date - 2021-11-25T18:16:28+05:30

పరారీలో ఉన్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ పోలీసుల విచారణలో పాల్గొన్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : పరారీలో ఉన్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ పోలీసుల విచారణలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో అవినీతి, అక్రమాల ఆరోపణలకు సంబంధించి పరంబీర్‌పై ఐదు కేసులున్నాయి.పరంబీర్ కు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో పోలీసుల విచారణలో పాల్గొనేందుకు కండివాలిలోని ముంబై పోలీసు క్రైంబ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు.గోరేగావ్ పోలీసులు నమోదు చేసిన అవినీతి కేసు విచారణ కోసం పరంబీర్ వచ్చారు. పరారీలో ఉన్న పరంబీర్ ఇన్నాళ్లు చండీఘడ్ లో దాక్కున్నాడని వెల్లడైంది. బుధవారం పరంబీర్ టెలిగ్రాంలో కనిపించిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో తన ఖాతాను తొలగించారు.


అక్రమాల కేసులో పరంబీర్‌తో పాటు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్, ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేలు నిందితులుగా ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై తాను కోర్టులోనే మాట్లాడతానని, తనకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని పరంబీర్ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2021-11-25T18:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising