ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీకి అభిషేక్ బెనర్జీ దీపావళి శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2021-11-03T00:42:04+05:30

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ తిరుగులేని విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ తిరుగులేని విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నిజం చెప్పాలంటే ఇది టపాసులు లేని దీపావళి అని సెటైర్ వేశారు. ఉప ఎన్నికలు జరిగిన దిన్హాటా, గోసాబా, ఖార్దాహా, శాంతిపూర్ స్థానాలు నాలుగింటినీ టీఎంసీ గెలుచుకుంది. దిన్హాటా, శాంతిపూర్ స్థానాలను బీజేపీ చేతి నుంచి లాగేసుకున్న టీఎంసీ మొత్తం స్థానాలను 213కు పెంచుకుంది.   

Updated Date - 2021-11-03T00:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising