ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు చిరస్మరణీయమైన రోజు

ABN, First Publish Date - 2021-01-17T07:53:07+05:30

కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైన రోజు దేశ ప్రజలకు చిరస్మరణీయమైన రోజని ఉప రాష్ట్రపతి వెంకయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభంపై ఉపరాష్ట్రపతి


న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైన రోజు దేశ ప్రజలకు చిరస్మరణీయమైన రోజని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భారత్‌ కొత్త మైలురాయిని అందుకుని చరిత్రను లిఖించిందని ఫేస్‌బుక్‌లో ఆయన కొనియాడారు.

ఇది ప్రతి భారతీయ పౌరుడూ గర్వించదగ్గ సందర్భమని, రికార్డు సమయంలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T07:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising