ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SI నుంచి లంచం డిమాండ్ చేసిన మహిళా SI అరెస్ట్

ABN, First Publish Date - 2021-10-10T17:50:54+05:30

ఓ మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఓ మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్  నుంచి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది.  ఢిల్లీలోని మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (పురుషుడు), సబ్ ఇన్‌స్పెక్టర్ (మహిళ)లను శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు పేర్కొంది. 


మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ నుంచి మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ లంచం డిమాండ్ చేసి, తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసుపై మహిళా ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. 


Updated Date - 2021-10-10T17:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising