ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష ఓట్లతో ఓడిస్తా... అఖిలేశ్‌కు బీజేపీ ఎమ్మెల్యే సవాల్...

ABN, First Publish Date - 2021-12-01T19:34:53+05:30

రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను భారీ ఆధిక్యంతో ఓడిస్తానని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ శపథం చేశారు. అఖిలేశ్‌కు సత్తా ఉంటే బైరియా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, ఆయన పోటీ చేస్తే తాను ఆయనను లక్ష ఓట్లకు పైగా ఆధిక్యంతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ విధంగా ఆయనను ఓడించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. 


సాగు చట్టాలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్‌పై సురేంద్ర సింగ్ విరుచుకుపడ్డారు. రాకేశ్ ఓ సీజన్డ్ పొలిటీషియన్ అని మండిపడ్డారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల ప్రాపకంతోనే ఆయన రైతు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చా బాలియా జిల్లాలో  మంగళవారం నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 


Updated Date - 2021-12-01T19:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising