ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిది మంది ips అధికారుల బదిలీ

ABN, First Publish Date - 2021-10-22T17:30:10+05:30

ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీగా వినాయక్‌ వసంతరావ్‌ పాటిల్‌, ఉడిపిలోని నక్సల్‌ నియంత్రణ దళం ఎస్పీగా ప్రకాష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - బెంగళూరు నార్త్‌ డీసీపీగా వినాయక్‌ వసంతరావ్‌ పాటిల్‌


బెంగళూరు(Karnataka): ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీగా వినాయక్‌ వసంతరావ్‌ పాటిల్‌, ఉడిపిలోని నక్సల్‌ నియంత్రణ దళం ఎస్పీగా ప్రకాష్‌ అమృత్‌ నిక్కం, బెంగళూరు థణిసంద్రలోని పోలీస్‌ శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్‌గా కరుణాకరన్‌ నియమితులయ్యారు. బెంగళూరులోని ఫోరెన్సిక్‌ లేబోరేటరీ డైరెక్టర్‌గా ఎస్పీ ధర్మేంద్రకుమార్‌ మీనా, బెంగళూరు ఉత్తర విభాగం ట్రాఫిక్‌ డీసీపీగా ఎస్‌.సవితా నియమితులయ్యారు. బెంగళూరు కేంద్ర కార్యాలయం ఏడీజీపీగా ఎం.అశ్విని, మండ్య జిల్లా ఎస్పీగా డి.పెన్నేకర్‌, రాయచూరు జిల్లా ఎస్పీగా బి.నిఖిల్‌ నియమితులుగా కాగా ఎంఎన్‌ దీపన్‌, కలబుర్గి నగర ఏసీపీగా వ చ్చారు. ఈ మేరకు హోం శాఖ నగరంలో బుధవారం రాత్రి పోలీస్‌ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2021-10-22T17:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising