ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తాజా లెక్క.. ఆ 6 రాష్ట్రాల్లోనే 86శాతం కోవిడ్ కేసులు

ABN, First Publish Date - 2021-02-28T01:34:55+05:30

దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్ర కరోనా కేసులకు సంబంధించి తాజా లెక్కలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్ర కరోనా కేసులకు సంబంధించి తాజా లెక్కలను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. శనివారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేవలం 6 రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 85.75 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్రలో అత్యధికంగా 8,333 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేరళలో 3,671 కేసులు, పంజాబ్‌లో 622 కేసులు, కర్ణాటకలో 571, తమిళనాడులో 481, గుజరాత్‌లో 460 కేసులు నమొదయ్యాయి. మొత్తంగా 16,488 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.



Updated Date - 2021-02-28T01:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising